ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిన్నారుల కోసం వినాయకుని ప్రతిమలు ట్రాలీ....

By

Published : Sep 11, 2019, 4:14 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఓ కుటుంబ సభ్యులకు వినాయకుడు అంటే ఎనలేని ప్రీతి..ఈ నవరాత్రులలో వినాయకునికి ఊయాలలో పెడతారు. చిన్నారులతో వినాయకుని ప్రతిమలను నిమజ్జనం చేయించేందుకు కనువిందు చేసేలా ఏర్పాట్లు చేశారు.

చిన్నారుల నిమజ్జనానికి..వినాయకుని ప్రతిమలు ట్రాలీలో

ట్రాలీలో నిమజ్జనానికి వెళ్తున్న గణనాథులు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో మొల్లేటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు వినాయకుడు ఎంతో ప్రీతీ అని అన్నారు. వినాయక చవితి రోజున ఇంటి ముందు ఉయ్యాలలో గణపతిని ఏర్పాటు చేసి పూజించారు. రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి రాజోలు వశిష్ట గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు 60వినాయకుడి ప్రతిమలను 60 రకాల కొండపల్లి బొమ్మలకు ట్రాలీలు అమర్చి సిద్ధం చేశారు. ఈ బొమ్మలను చిన్నారలచే గోదావరి నదిలో ప్రతిమలను నిమజ్జనం చేయిస్తారు.

ABOUT THE AUTHOR

...view details