ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోనేటి రాయుడి సేవలో ప్రముఖులు

By

Published : Dec 24, 2020, 3:01 PM IST

తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి.. స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

vip dharshan in tirumala venkateswara swamy temple
కోనేటి రాయుడి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్ ప్రతాప్‌ సి.రెడ్డి, ప్రభుత్వ విఫ్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, అనకాపల్లి ఎంపీ సత్యవతి, తెలంగాణా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తెలంగాణా ఎమ్మెల్సీ లక్ష్మీరావులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details