ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిత్తూరు జిల్లాలో రూ. వెయ్యి నగదు పంపిణీ

By

Published : Apr 4, 2020, 3:19 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరులో రూ.వెయ్యి నగదు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. లాక్​డౌన్ నిబంధన సందర్భంగా ప్రజలెవరూ బయటకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని ఆమె కోరారు.

In Chittoor district Rs. One thousand cash disbursements
చిత్తూరు జిల్లాలో రూ. వెయ్యి నగదు పంపిణీ

చిత్తూరు జిల్లా పుత్తూరులో వెయ్యి రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం వెయ్యి రూపాయలు అందిస్తోందని ఆమె అన్నారు. లాక్​డౌన్ సందర్భంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.వెయ్యి నగదు అందజేస్తున్నారని తెలిపారు. ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details