ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACCIDENT:ఎద్దులబండిని ఢీకొట్టిన లారీ...రైతుకూలీ, రెండు ఎద్దులు మృతి

By

Published : Jan 25, 2022, 9:45 AM IST

ACCIDENT:అనంతపురం జిల్లా నాగసముద్రం గేట్‌ సమీపంలో లారీ ఢీకొని రెండు ఎద్దులు, రైతు కూలీ మృతి చెందారు. చెన్నే కొత్తపల్లి మండలం దామాజిపల్లికి చెందిన లక్ష్మన్న రైతు...ఎద్దుల బండిపై పొలానికి వెళ్తుండగా జాతీయరహదారిపై వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.

ఎద్దులబండిని ఢీకొట్టిన లారీ
ఎద్దులబండిని ఢీకొట్టిన లారీ

ACCIDENT: అనంతపురం జిల్లా నాగసముద్రం గేట్‌ సమీపంలో లారీ ఢీకొని రెండు ఎద్దులు, రైతు కూలీ మృతి చెందారు. చెన్నే కొత్తపల్లి మండలం దామాజిపల్లికి చెందిన లక్ష్మన్న రైతు...ఎద్దుల బండిపై పొలానికి వెళ్తుండగా జాతీయరహదారిపై వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో రెండు ఎద్దులతోపాటు లక్ష్మన్న మృతిచెందారు. తనకు పొలం లేకపోయినా చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల పొలాల్లో సేద్యం పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న లక్ష్మన్న మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ABOUT THE AUTHOR

...view details