ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

By

Published : Sep 22, 2019, 9:08 PM IST

ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

minister_vellampalli_released_ indrakiladri_dassuera_invitation

దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం త్వరితగతిన కలిగే విధంగా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సుమారు 15 లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వము తరఫున ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details