ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫ్యాషన్ ప్రియుల కోసం "హైలైఫ్‌ బ్రైడ్స్‌" ప్రదర్శన.. ఎప్పుడంటే?

By

Published : May 12, 2022, 3:57 PM IST

Highlife Brides Expo in Vijayawada
Highlife Brides Expo in Vijayawada

Highlife Brides Expo : వివాహన్ని మరపురాని మధుర క్షణంగా గుర్తుంచుకోవాలని కోరుకుంటారు వధూవరులు. అలాంటి వారికోసం విజయవాడలో ఈనెల 17, 18 తేదీల్లో "హైలైఫ్‌ బ్రైడ్స్‌" ప్రదర్శన జరగనుంది. వధువుల ఫ్యాషన్‌ అవసరాలతోపాటు లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో అమ్మకానికి ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు. రెండు రోజులపాటు నోవాటెల్‌ హోటల్‌లో జరిగే ఈ ప్రదర్శన పురస్కరించుకుని నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది.

ఫ్యాషన్ ప్రియులకు కోసం...17, 18 తేదీల్లో హైలైఫ్‌ బ్రైడ్స్‌ ప్రదర్శన

ABOUT THE AUTHOR

...view details