ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Transfers: డిగ్రీ కళాశాల లెక్చరర్ల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

By

Published : Sep 15, 2021, 7:14 PM IST

Updated : Sep 15, 2021, 7:47 PM IST

డిగ్రీ కళాశాల లెక్చరర్ల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
డిగ్రీ కళాశాల లెక్చరర్ల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

19:12 September 15

లెక్చరర్ల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

డిగ్రీ కళాశాల లెక్చరర్ల బదిలీకి రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్లు, అంతకుమించి ఒకేచోట పనిచేసిన వారికి తప్పనిసరి బదిలీ ఉంటుందని స్పష్టం చేసింది. గిరిజన ప్రాంతాల్లోని లెక్చరర్లకు అదనపు వెయిటేజ్‌ ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 

ఇదీ చదవండి

JAGAN BAIL: జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ

Last Updated :Sep 15, 2021, 7:47 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details