ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI Rama Krishna on Cultivation laws : సాగుచట్టాలు మళ్లీ తెస్తే.. మరో ఉద్యమం తప్పదు : సీపీఐ రామకృష్ణ

By

Published : Dec 25, 2021, 10:09 PM IST

CPI Rama Krishna on Cultivation laws : సాగు చట్టాలను మళ్లీ తీసుకువస్తామన్న కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి తోమర్ వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తే మరో రైతు ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.

CPI Rama Krishna on Cultivation laws
సాగు చట్టాలు మళ్లీ తెస్తే మరో ఉద్యమం తప్పదు

CPI Rama Krishna on Cultivation laws : సాగు చట్టాలు మళ్లీ తీసుకు వస్తామన్న కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి తోమర్ వ్యాఖ్యాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ప్రధాని మోదీ హయాంలోనే రైతులకు మేలు జరిగితే.. దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక రైతాంగ ఉద్యమం ఎందుకు జరిగిందని ఆయన ప్రశ్నించారు.

750 మంది అన్నదాతలను పొట్టనపెట్టుకున్నది భాజపా ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తే మరో రైతు ఉద్యమం తప్పదని రామకృష్ణ హెచ్చరించారు.

ఇదీ చదవండి : Farm Laws repealed: మళ్లీ తెరపైకి సాగు చట్టాలు- కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details