ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా సమయంలో నర్సుల నిస్వార్థసేవలు మరులేనివి: సీఎం జగన్​

By

Published : May 12, 2021, 4:15 PM IST

కరోనా మహమ్మారి భయపెడుతున్న వేళ తమ ప్రాణాలు లెక్క చేయక రోగులకు సేవలందిస్తున్న నర్సులకు.. ముఖ్యమంత్రి జగన్ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వారి సేవలను ట్విట్టర్​ వేదికగా కొనియాడారు.

cm jagan
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా, రాష్ట్రంలో.. నర్సులు కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఎంతో మందికి నిస్వార్థంగా సేవలందిస్తున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశంశించారు. వారందరికీ మనస్పూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details