ఆంధ్రప్రదేశ్

andhra pradesh

chandrababu attend marriage: ఉమమహేశ్వరి తనయ వివాహ కార్యక్రమానికి చంద్రబాబు దంపతులు

By

Published : Dec 14, 2021, 7:06 AM IST

chandrababu attend marriage: ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి తనయ వివాహ కార్యక్రమం హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి.. వివాహ వేడుకకు హాజరయ్యారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

chandrababu attend marriage: ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి తనయ వివాహ కార్యక్రమం హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి.. వివాహ వేడుకకు హాజరయ్యారు. నందమూరి, నారా కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రాజకీయ, సినీరంగ ప్రముఖులు వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఇదీ చదవండి:

Union Ministry on AP Projects: "ఏపీ సర్కారు.. ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదు"

ABOUT THE AUTHOR

...view details