ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో కొత్తగా 332 కరోనా కేసులు.. 7 మరణాలు

By

Published : Oct 16, 2021, 5:33 PM IST

Updated : Oct 16, 2021, 6:05 PM IST

కరోనా కేసులు
కరోనా కేసులు

17:26 October 16

కొత్తగా 332 కరోనా కేసులు, 7 మరణాలు

కరోనా కేసులు

రాష్ట్రంలో 24 గంటల్లో 29,243 మందికి కరోనా పరీక్షలు చేయగా..332 మందికి  కరోనా పాజిటివ్​గా తేలింది. ఏడుగురు కొవిడ్​తో మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 55, కడప జిల్లాలో 43 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో కృష్ణా, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.  

రాష్ట్రంలో కరోనా నుంచి మరో 585 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,193 కరోనా యాక్టివ్​ కేసులున్నాయి.  

ఇదీ చదవండి:corona cases : రాష్ట్రంలో కొత్తగా 586 కరోనా కేసులు నమోదు

Last Updated : Oct 16, 2021, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details