ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమలకు చీఫ్‌ విప్‌ పాదయాత్ర.. నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్లతో చిత్రీకరణ

By

Published : Dec 22, 2020, 2:03 PM IST

Updated : Dec 22, 2020, 2:35 PM IST

srikanth reddy tirumala drone issue
చీఫ్‌ విప్‌ శ్రీకాంత్ రెడ్డి తిరుమల పాదయాత్ర.. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లతో చిత్రీకరణ

14:01 December 22

తిరుమలలో డ్రోన్ల వినియోగంపై అమలులో ఉన్న నిషేధం

చీఫ్‌ విప్‌ శ్రీకాంత్ రెడ్డి తిరుమల పాదయాత్ర.. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లతో చిత్రీకరణ

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి తిరుమల పాదయాత్రలో డ్రోన్ల వినియోగం  వివాదాస్పదంగా మారింది.  కడప జిల్లా రాజంపేట నుంచి శ్రీకాంత్‌ రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి పాదయాత్రగా తిరుమల చేరుకున్నారు. తిరుమల అన్నమయ్య మార్గంలో కొండపైకి చేరుకున్నారు.

అయితే.. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లతో పాదయాత్ర చిత్రీకరించారు. తిరుమలలో డ్రోన్ల వినియోగం అమలుపై నిషేధం ఉన్నప్పటికీ.. వాటితో చిత్రీకరణ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:

అధికారుల తీరుపై మనస్థాపం.. కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

Last Updated : Dec 22, 2020, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details