ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చాణక్యపురి కాలనీలో మహిళల సందడి

By

Published : Feb 23, 2020, 7:35 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు చాణక్యపురి కాలనీలో మహిళలు వేడుకలు నిర్వహించారు. ఔత్సాహిక మహిళలతో చాణక్యపురి కాలనీలో చేతి వృత్తుల ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. స్త్రీలు తమలోని ప్రతిభను చాటుకునేందుకు ఈ ప్రదర్శన శాల వేదికైందని నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు క్యాట్ వాక్ చేసి అలరించారు.

kurnool ladies celebrated international women day
చాణక్యపురి కాలనీ మహిళల సందడి

చాణక్యపురి కాలనీ మహిళల సందడి

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details