ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACB raids at srisailam: శ్రీశైలం దేవస్థానంలో నిధుల దుర్వినియోగం..కేసులు నమోదు

By

Published : Aug 10, 2021, 9:22 PM IST

అవినీతి నిరోధకశాఖ అధికారులు.. శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులపై 7 కేసులు నమోదు చేశారు. 2016-2020లో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు కర్నూలు అనిశా డీఎస్పీ తెలిపారు.

acb registers cases against Srisailam temple employees
శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులపై అనిశా కేసులు నమోదు

శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఏడు కేసులు నమోదు చేశారు. 2016-2020లో నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన అనిశా అధికారులు.. టోల్‌గేట్‌, కల్యాణకట్ట, విరాళాల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. బాధ్యులైన ఉద్యోగులపై చర్యలకు 2021 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని కర్నూలు అనిశా డీఎస్పీ వివరించారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details