- కొత్తగా 3,464 కరోనా కేసులు, 35 మరణాలు
రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93,759 మంది నమూనాలు పరీక్షించగా 3,464 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 35 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 4,284 మంది కోలుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Zero FIR: జీరో ఎఫ్ఐఆర్కు విస్తృత ప్రచారం కల్పించాలి: సీఎం జగన్
ప్రతిపాదిత "దిశ" చట్టం అమలుపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షించారు. మహిళలు ఫిర్యాదుల కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా..గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకే ఫిర్యాదు చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- శ్రీగంధం తోటల్లో...మత్తు పదార్థాల తయారీ
కాశం జిల్లా త్రిపురాంతకం మండలం కె.అన్నసముద్రం గ్రామ సమీపంలోని 20 ఎకరాలు లీజు(leaze)కు తీసుకుని శ్రీగంధం తోటలు వేశారు. తోట మధ్యలో రేకుల షెడ్ నిర్మించి ఓ పరిశ్రమను స్థాపించారు. ఈ షెడ్లో మత్తుమందు(drugs) తయారు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా సెబ్(seb) అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'జగన్ పాలనలో విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి'
రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలను.. జగన్ రెడ్డి పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని నారా లోకేశ్ మండిపడ్డారు. 11 కేసుల్లో నిందితుడుగా ఉన్న A2 రెడ్డి జన్మదిన వేడుకలు.. ఆంధ్ర విశ్వవిద్యాయలంలో నిర్వహించటం దారుణమన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'భారత సైన్యం సత్తా ఏంటో చైనాకు అర్థమైంది'
భారత సైనిక దళాలను తేలికగా తీసుకోరాదన్న విషయం చైనాకు అర్థమైందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. భారత్-చైనా తూర్పు లద్దాఖ్‌లో యథాతథస్థితిని నెలకొల్పాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Supreme Court: మంత్రి గురించి ప్రధాని చూసుకుంటారు!