ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్ అక్రమాస్తుల​ కేసులో కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ

By

Published : Feb 6, 2020, 4:09 PM IST

Updated : Feb 6, 2020, 4:17 PM IST

అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. పదకొండు అభియోగ పత్రాలపై సీబీఐ కోర్టులో విచారణకు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్లు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరటంతో.. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది.

telangana high court on jagan illegal assets
telangana high court on jagan illegal assets
Last Updated : Feb 6, 2020, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details