ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దారుణం.. నాలుగేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడి

By

Published : Dec 12, 2020, 3:51 PM IST

.

old man sexually assaults four-year-girl in Banjara Hills
దారుణం.. నాలుగేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడి

ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్ల పైశాచికత్వాన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పిల్లలు, మహిళలు కీచకుల చేతుల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులపైనా కామాంధుల ఆగడాలు పెరిగిపోయాయి. తాజాగా నాలుగేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.

తెలంగాణలోని హైదరాబాద్ బంజారాహిల్స్ అంబేడ్కర్ నగర్‌లో నాలుగేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details