ఆంధ్రప్రదేశ్

andhra pradesh

KRMB to Meet On Chennai water problem: చెన్నై తాగునీటి సరఫరాపై త్వరలో కృష్ణా బోర్డు భేటీ

By

Published : Dec 3, 2021, 10:05 PM IST

KRMB Letter on Chennai water problem: చెన్నై తాగునీటి సరఫరాపై త్వరలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ కానుంది. ఈమేరకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఈనెల 10లోపు అజెండా అంశాలు పంపాలని సంబంధిత రాష్ట్రాలను బోర్డు కోరింది.

KRMB to Meet On Chennai water problem
KRMB to Meet On Chennai water problem

.

ABOUT THE AUTHOR

...view details