ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కల్నల్ సంతోష్​బాబు మృతికి సీఎం సంతాపం

By

Published : Jun 17, 2020, 12:15 PM IST

గాల్వన్‌లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్​బాబు కుటుంబానికి సీఎం జగన్ సంతాపం తెలిపారు.

jagan on death of colonel santosh babu
కల్నల్ సంతోష్​బాబు మృతికి సీఎం సంతాపం

కల్నల్‌ సంతోష్‌బాబు మృతి పట్ల సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్నల్‌ మృతికి సంతాపం తెలిపిన జగన్...‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details