ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రధాని మోదీకి చంద్రబాబు, లోకేశ్..జన్మదిన శుభాకాంక్షలు

By

Published : Sep 17, 2019, 4:44 PM IST

ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ  కోరుకునే దేశ బంగారు భవిష్యత్తు కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు.

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్

తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌...ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు మోదీకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మోదీ కోరుకునే దేశ బంగారు భవిష్యత్తు కలలు సాకారం కావాలన్నారు.

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్

TAGGED:

ABOUT THE AUTHOR

...view details