ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పరిషత్ ఫైట్: మధ్యాహ్నం 1 గంటలకు పోలింగ్ శాతం ఇలా...

By

Published : Apr 8, 2021, 2:10 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల సమయానికి పోలింగ్ 37.26 శాతంగా నమోదైంది.

ap parishad election 2021
ap parishad election 2021

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల సమయానికి పోలింగ్ 37.26 శాతంగా నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 44.38 శాతంగా నమోదు కాగా.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 27.44 శాతంగా ఉంది.మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగిసింది.

మధ్యాహ్నం 1 గంటలకు పోలింగ్ శాతం

ABOUT THE AUTHOR

...view details