ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వ్యవసాయ బావిలో చిరుత.. బయటికి తీసేందుకు విశ్వప్రయత్నం

By

Published : Jan 13, 2021, 6:49 PM IST

ఓ చిరుత వ్యవసాయ బావిలో పడిన ఘటన తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్​లో చోటుచేసుకుంది. అటవీ శాఖ సిబ్బంది చిరుతను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

A leopard that fell into a farm well
వ్యవసాయ బావిలో చిరుత.. బయటికి తీసేందుకు విశ్వప్రయత్నం

తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ వద్ద వ్యవసాయ బావిలో చిరుత పడింది. గ్రామస్థుల సమాచారం మేరకు బావి వద్దకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది..చిరుతను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వలను బావిలోకి వేసి చిరుతను బయటకు లాగేందుకు కసర‌త్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details