ETV Bharat / state

'చివరి శ్వాస వరకు ఉచితంగా వైద్యం అందిస్తా...'

author img

By

Published : Nov 21, 2019, 3:32 PM IST

ఒకప్పుడు ప్రభుత్వ వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తూ  ఎందరికో ప్రాణాలు పోశాడు. రిటైర్​ అయ్యాక కూడా తనకు వీలైనంత మందికి ఆరోగ్యాన్ని పంచుతూ రుగ్మతలను తొలిగిస్తున్నాడు.

RETIRED DOCTOR TEACHING EXERCISE TO 300 PEOPLE FOR FREE AT KARIMNAGAR

కరీంనగర్​కు చెందిన విశ్రాంత ప్రభుత్వ వైద్యుడు డా. మల్లేశం పదవి విరమణ అనంతరం ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాడు. వేకువజామునే 5 గంటలకు మైదానానికి చేరుకొని స్థానికులకు ఉచితంగా వ్యాయామం నేర్పిస్తున్నాడు. శాతవాహన విశ్వవిద్యాలయం మైదానంతో పాటు ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో దాదాపు 300 మంది స్థానికులకు వ్యాయామ గురువుగా మారారు. తన చివరి శ్వాస వరకు వైద్యంతో పాటు అన్ని ఉచితంగా అందిస్తానంటున్నాడు వైద్యుడు మల్లేశం.

మల్లేశం చెప్తున్న చిట్కాలతో తమ రుగ్మతలు తొలిగిపోయాయని వాకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. వైద్యుడు మల్లేశం 59వ పుట్టినరోజు సందర్భంగా శాలువాలతో సత్కరించుకున్నారు.

'చివరి శ్వాస వరకు ఉచితంగా వైద్యం అందిస్తా...'

ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్​ కల్యాణ్

Intro:TG_KRN_07_20_UCHITHA_EXERSISES_AB_TS10036
sudhakar contributer karimnagar


వ్యాయామం బోధించే గురువు కు సన్మానం చేసిన పాదచారులు

కరీంనగర్ కు చెందిన డాక్టర్ మల్లేశం విశ్రాంత ప్రభుత్వ వైద్యుడు విరమణ అనంతరం ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు వేకువజామునే ఐదు గంటలకు గ్రౌండ్ కు చేరుకొని ఉచిత వ్యాయామాన్ని అందిస్తున్నారు కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయం మైదానం తోపాటు ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో దాదాపు 300 మంది వరకు ఆయన దగ్గర ఉచితంగా వ్యాయామాన్ని పొందుతున్నారు వైద్యుడు మల్లేశం చెప్తున్న వ్యాయామాలతో తమ రుగ్మతలు తొలగిపోయాయని వాకర్స్ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తారు వైద్యుడు మల్లేశం పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు వైద్యుడు మల్లేశం మాట్లాడుతూ తన చివరి శ్వాస వరకు వైద్యంతో పాటు అన్ని ఉచితంగా అందిస్తామని చెప్పారు

బైట్ డాక్టర్ మల్లేశం విశ్రాంత పిల్లల వైద్య నిపుణులు


Body:య్


Conclusion:య్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.