ETV Bharat / technology

రూ.10వేల బడ్జెట్​లో మంచి ఫోన్ కొనాలా? టాప్​-10 మొబైల్స్​ ఇవే! - Best Phones Under 10000

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 3:59 PM IST

Best Phones Under 10000 : మంచి స్మార్ట్​ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అది కూడా రూ.10 వేల బడ్జెట్​లోనే కొనాలా? మంచి ఫీచర్లు, స్పెక్స్ ఉండాలా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్​లో రూ.10వేల బడ్జెట్లో అందుబాటులో ఉన్న టాప్​-10 స్మార్ట్​ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి.

Top 10 Phones Under 10000
Best Phones Under 10000

Best Phones Under 10000 : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్​ఫోన్లు వాడుతున్నారు. అయితే స్మార్ట్​ఫోన్ కొనేటప్పుడు పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారు మొబైల్​ యూజర్స్​. ఫోన్​ ధర, స్పెక్స్​ అండ్​ ఫీచర్స్​ గురించి తెలుసుకుంటుంటారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో రూ.10 వేల బడ్జెట్లో సూపర్​ ఫీచర్స్​ అండ్​ స్పెక్స్​ కలిగి ఉన్న బెస్ట్​ మొబైల్​ ఫోన్​ల గురించి తెలుసుకుందాం.

1. Realme C53 Specifications :

  • డిస్​ప్లే : 6.74 అంగుళాలు
  • ప్రాసెసర్ : ఆక్టో-కోర్​
  • ర్యామ్ : 4జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 64జీబీ
  • బ్యాటరీ : 5000mAh
  • రియర్ కెమెరా : 108 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్​ 13

Realme C53 Price : మార్కెట్​లో రియల్​మీ సీ53 ధర సుమారుగా రూ.8,654 ఉంటుంది.

2. Tecno Pop 8 Specifications

  • డిస్​ప్లే : 6.60 అంగుళాలు
  • ర్యామ్ : 4జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 64జీబీ
  • బ్యాటరీ : 5000mAh
  • రియర్ కెమెరా : 13 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్​ టీ-గో

Tecno Pop 8 Price : మార్కెట్​లో టెక్నో పాప్​ 8 ధర సుమారుగా రూ.6,799 ఉంటుంది.

3. Realme Narzo N53 Specifications

  • డిస్​ప్లే : 6.74 అంగుళాలు
  • ప్రాసెసర్ : యూనిసోక్​ టీ612
  • ర్యామ్ : 4జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 64జీబీ
  • బ్యాటరీ : 5000mAh
  • రియర్ కెమెరా : 50 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్​ 13

Realme Narzo N53 Price : మార్కెట్​లో రియల్​మీ నార్జో ఎన్​53 ధర సుమారుగా రూ.7,499 ఉంటుంది.

4. Nokia G42 5G Specifications

  • డిస్​ప్లే : 6.56 అంగుళాలు
  • ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్​ 480+
  • ర్యామ్ : 6జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
  • బ్యాటరీ : 5000mAh
  • రియర్ కెమెరా : 50 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్​ 13

Nokia G42 5G Price : మార్కెట్​లో నోకియా జీ42 5జీ ధర సుమారుగా రూ.7,499 ఉంటుంది.

5. Samsung Galaxy M14 4G Specifications

  • డిస్​ప్లే : 6.70 అంగుళాలు
  • ర్యామ్ : 4జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 64 జీబీ
  • బ్యాటరీ : 5000mAh
  • రియర్ కెమెరా : 50 ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్​ 13

Samsung Galaxy M14 4G Price : మార్కెట్​లో శాంసంగ్ గెలాక్సీ ఎం14 4జీ ధర సుమారుగా రూ.8,999 ఉంటుంది

6. Moto E13 Specifications

  • డిస్​ప్లే : 6.50 అంగుళాలు
  • ప్రాసెసర్ : యూనిసోక్​ టీ606
  • ర్యామ్ : 2జీబీ/ 4జీబీ/ 8జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 64జీబీ/ 128జీబీ
  • బ్యాటరీ : 5000mAh
  • రియర్ కెమెరా : 13 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్​ 13 గో ఎడిషన్​

Moto E13 Price : మార్కెట్​లో మోటో ఈ13 ధర సుమారుగా రూ.6,249 ఉంటుంది.

7. Motorola G24 Power Specifications

  • డిస్​ప్లే : 6.56 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్​ హీలియో జీ85
  • ర్యామ్ : 4జీబీ/ 8జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
  • బ్యాటరీ : 6000mAh
  • రియర్ కెమెరా : 50ఎంపీ + 2ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 16ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్​ 14

Motorola G24 Power Price : మార్కెట్​లో మోటరోలా జీ24 పవర్ ధర సుమారుగా రూ.7,999 ఉంటుంది.

8. Oppo A3s Specifications

  • డిస్​ప్లే : 6.20 అంగుళాలు
  • ప్రాసెసర్ : క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 450
  • ర్యామ్ : 2జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 16జీబీ
  • బ్యాటరీ : 4230mAh
  • రియర్ కెమెరా : 13ఎంపీ + 2ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 8ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్​ 8.1 ఓరియో

Oppo A3s Price : మార్కెట్​లో Oppo A3s ధర రూ.8,390 నుంచి ప్రారంభం అవుతుంది.

9. Samsung Galaxy F14 5G Specifications

  • డిస్​ప్లే : 6.60 అంగుళాలు
  • ప్రాసెసర్ : శాంసంగ్ ఎక్సినోస్​ 1330
  • ర్యామ్ : 4జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
  • బ్యాటరీ : 6000mAh
  • రియర్ కెమెరా : 50ఎంపీ + 2ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 13ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ 13

Samsung Galaxy F14 5G Price : మార్కెట్​లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​14 5జీ ధర సుమారుగా రూ.9,490 ఉంటుంది.

10. Poco C51 Specifications

  • డిస్​ప్లే : 6.52 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ36
  • ర్యామ్ : 4జీబీ, 6జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 64జీబీ, 128జీబీ
  • బ్యాటరీ : 5000mAh
  • రియర్ కెమెరా : 8ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 5ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్​ 13 గో ఎడిషన్​

Poco C51 Price : మార్కెట్​లో పోకో సీ51 ధర సుమారుగా రూ.5,999 ఉంటుంది.

లాగిన్ కాకుండానే ChatGPT వాడాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Use ChatGPT Without Login

Gmailలో లార్జ్​ ఫైల్స్ పంపించాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - How To Send Large Files In Gmail

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.