ETV Bharat / business

అమెజాన్ గ్రేట్​ సమ్మర్ సేల్ - ఫ్యాషన్​ & బ్యూటీ ప్రొడక్ట్స్​పై 80% డిస్కౌంట్​ - మరో 2 రోజులే ఛాన్స్​! - Amazon Summer Sale 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 2:48 PM IST

Amazon Summer Sale 2024 deals
Amazon Summer Sale 2024 Offers (ETV BHARAT TELUGU TEAM)

Amazon Summer Sale 2024 Offers : అమెజాన్ సమ్మర్ సేల్​లో స్మార్ట్​ఫోన్లు, టీవీలు, ల్యాప్​ట్యాప్​లు సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఈ సమ్మర్ సేల్ ముగియనుంది. మరెందుకు ఆలస్యం అమెజాన్ సమ్మర్​ సేల్​ డిస్కౌంట్స్, ఆఫర్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Amazon Summer Sale 2024 Offers : అమెజాన్ సమ్మర్ సేల్​లో స్మార్ట్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్​వాచ్​లు సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నారు. అయితే మే 7తో ఈ అమెజాన్ సమ్మర్ సేల్ ముగియనుంది. అందుకే భారీ డిస్కౌంట్స్​తో లభిస్తున్న ఉత్పత్తులపై ఓ లుక్కేద్దాం రండి.

Smart Phone Discounts On Amazon
గ్రేట్ గ్రేట్​ సమ్మర్‌ సేల్​లో భాగంగా ఐఫోన్‌ 13 ఫోన్​పై అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.59,900 కాగా, ఆఫర్​లో భాగంగా రూ.48,499కే విక్రయిస్తోంది. బ్యాంక్‌ ఆఫర్​తో మరో రూ.1000 వరకు అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఎక్స్ఛేంజ్​ ఆఫర్ కూడా ఉపయోగించుకుంటే రూ.44,250కే ఐఫోన్ 13 మీ సొంతం అవుతుంది. ఈ సమ్మర్​ సేల్​లో ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై 50-80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ల్యాప్​టాప్​లు, స్మార్ట్‌వాచ్​లు, హెడ్‌ఫోన్​లపై 80 శాతం వరకు రాయితీ పొందొచ్చు.

Laptops, Smartwatches And Headphone Discounts On Amazon

  • ల్యాప్​టాప్స్​ - రూ.45,000 వరకు తగ్గింపు
  • స్మార్ట్​వాచెస్​ - రూ.799 వరకు తగ్గింపు
  • హెడ్​ఫోన్స్ - 70శాతం వరకు తగ్గింపు
  • ట్యాబ్లెట్స్​ - 60 శాతం వరకు తగ్గింపు
  • కెమెరాస్​ - 70 శాతం వరకు తగ్గింపు
  • కంప్యూటర్ యాక్సెసరీస్​ - 75 శాతం వరకు డిస్కౌంట్​
  • గేమింగ్ ల్యాప్​టాప్స్​ - రూ.41,990 వరకు డిస్కౌంట్​
  • హోమ్ ఆడియో - 65 శాతం వరకు తగ్గింపు

Bank Offers On Amazon Sale : అమెజాన్ సమ్మర్ సేల్​లో ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్‌ కార్డు/ క్రెడిట్‌ కార్డు, వన్ కార్డు ద్వారా పేమెంట్ చేసి 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంటుంది. అలాగే ఈ సేల్​లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Fashion And Beauty Products Offers On Amazon
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్​లో దుస్తులు, సౌందర్య లేపనాలపై 50% నుంచి 80% వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. నాన్-ప్రైమ్ మెంబర్లు కూడా ఈ సేల్​ను యూజ్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం బెస్ట్ డీల్స్​ను సొంతం చేసుకోండి.

మంచి స్పోర్ట్స్​ బైక్ కొనాలా? రూ.2 లక్షల బడ్జెట్లోని టాప్​-5 ఆప్షన్స్​ ఇవే! - Best Sports Bike

లాంగ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ కారులో ఈ 6 వస్తువులు కచ్చితంగా ఉండాల్సిందే! - Road Trip Essentials

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.