అపార్ట్​మెంట్​లో పైథాన్​ కలకలం.. రెండో అంతస్తులోని బాల్కనీలోకి వెళ్లి..

By

Published : Jul 2, 2022, 4:38 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని ఓ అపార్ట్​మెంట్​లో పైథాన్​ కలకలం సృష్టించింది. అపార్ట్​మెంట్​ రెండో అంతస్తులోని ఓ ఇంటి బాల్కనీలో చొరబడింది. ఇది గమనించిన యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు కొద్దిసేపు శ్రమించి పామును పట్టుకున్నారు. రెండో అంతస్తులోకి ఇంత భారీ కొండచిలువ చొరబడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు స్థానికులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.