Pratidhwani: గ్రూప్‌-1కు స్టడీ మెటీరియల్‌ కష్టాలు.. ఏ పుస్తకాలు చదవాలి?

By

Published : Apr 30, 2022, 9:54 PM IST

thumbnail

Pratidhwani: రాష్ట్రంలో ఉద్యోగాల మేళ కొనసాగుతోంది. పోలీసు ఉద్యోగాలతో పాటు గ్రూపు-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల అయింది. గ్రూపు-2, గ్రూపు-3, గ్రూపు-4 కూడా భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మరొకవైపు నిరుద్యోగులు చాలా కాలం ఎదురుచూస్తున్నవిషయాలపై, ఏ విధంగా సన్నద్ధం కావాలి.. స్టడీ మెటీరియల్​ను ఏ విధంగా సమకూర్చుకోవాలి, సిలబస్​పై ఏ విధంగా పట్టు సాధించాలనే విషయాలపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.