కేదార్​నాథ్​లో భారీ హిమపాతం.. ఒక్కసారిగా విరిగిపడ్డ మంచు పెళ్లలు!

By

Published : Oct 1, 2022, 7:08 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​లోని కేదార్​నాథ్​లో హిమపాతం సంభవించింది. ఒక్కసారిగా మంచు పెళ్లలు విరిగి కొండల మీద నుంచి జారిపడ్డాయి. అయితే కేదార్​నాథ్ ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదని బద్రీనాథ్-కేదార్​నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ముందు జాగ్రత్తలో భాగంగా విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.