భౌతిక దూరంతో జాతీయ గీతాలాపన చూసేయండి!

By

Published : May 30, 2020, 7:29 PM IST

Updated : May 30, 2020, 8:25 PM IST

thumbnail

కరోనా నేపథ్యంలో జరిగిన ఆస్ట్రియన్​ కప్​ ఫైనల్లో సాల్​బర్గ్​, ఆస్ట్రియా లస్టేనా జట్లు తలపడ్డాయి. ఇందులో సాల్​బర్గ్​ 5-0 తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో భౌతిక దూరం నిబంధనలు పాటించారు ఆటగాళ్లు. మ్యాచ్​ మొదలయ్యే ముందు జాతీయ గీతాన్ని దూరంగానే నిల్చుని పాడారు. టైటిల్​ గెలిచిన ఆటగాళ్లు ఒకరిని మరొకరు తాకకుండా సంబరాలు చేసుకున్నారు. ఈ మ్యాచ్​ను అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియంలో నిర్వహించారు. ఇప్పటివరకు ఈ టోర్నీ 9 సీజన్లు జరగ్గా.. 7సార్లు టైటిల్​ గెలిచింది సాల్​బర్గ్​.

Last Updated : May 30, 2020, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.