Jewellry models: ఆభరణాల ధగధగలు.. మోడల్స్ మెరుపులు..
మహిళలకు మేకప్, శారీస్‌తో పాటు ఆభరణాలు ప్రత్యేక అందాన్ని ఇస్తాయని వర్ధమాన సినీ కథానాయిక సంచితశెట్టి(Sanchita shetty news) అన్నారు. పండుగ, పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లోని ప్రముఖ జ్యూయలరీ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన సరికొత్త బ్రైడల్ కలెక్షన్‌ను మోడల్స్‌తో కలిసి ఆమె ఆవిష్కరించారు. హైదరాబాద్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా మోడల్స్‌తో కలిసి ఆమె సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆభరణాల ధగధగలు.. మోడల్స్ మెరుపులూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.