Cannes Film Festival: చిత్రోత్సవంలో ముద్దులే ముద్దులు!

By

Published : Jul 8, 2021, 12:02 PM IST

thumbnail

ప్రతిష్ఠాత్మక 74వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఫ్రాన్స్​లోని కేన్స్​లో బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎర్రతివాచీపై నడుస్తూ పలువురు హాలీవుడ్​ తారలు సందడి చేశారు. పలువురు నటీనటులు ముద్దులతో అభివాదం చేసుకున్నారు. ఈ కార్యక్రమం జులై 6 నుంచి 17 తేదీ వరకు జరగనుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.