హేమమాలిని, రవి కిషన్​ నృత్య ప్రదర్శన- మార్మోగిన ఆడిటోరియం

By

Published : Dec 29, 2021, 1:14 PM IST

thumbnail

Kashi Film Festival: ఉత్తర్​ ప్రదేశ్​ వారణాసిలో కాశీ ఫిల్మ్​ ఫెస్టివల్​ ఘనంగా జరుగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రెండో రోజైన మంగళవారం.. బాలీవుడ్​ అలనాటి నటి, భాజపా ఎంపీ హేమమాలిని నృత్య ప్రదర్శన చేశారు. శివపార్వతుల వివాహ నాటికలో అద్భుతంగా నటించారు. మరో నటుడు, భాజపా ఎంపీ రవి కిషన్​ ప్రదర్శనకు ఆడిటోరియం మార్మోగిపోయింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్​ ఠాకుర్ ఈ మహోత్సవానికి​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.