ప్రపంచవ్యాప్తంగా మిన్నంటిన 'కొత్త ఏడాది' సంబరాలు

By

Published : Jan 1, 2022, 11:16 AM IST

thumbnail

new year celebration 2022: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా సాగాయి. అర్ధరాత్రి వరకు ఆడిపాడిన ప్రజలు.. 12 కాగానే కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు. ఐఫిల్​ టవర్​, బుర్జ్​ ఖలిఫా వంటి ప్రఖ్యాత కట్టడాలు, భవనాలు విద్యుత్తు దీపాల కాంతుల్లో మెరిసిపోయాయి. ఒమిక్రాన్​ భయాలను బేఖాతరు చేస్తూ.. వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. అయితే కొన్ని దేశాల్లో ఆంక్షల నేపథ్యంలో న్యూఇయర్​ వేడుకలు కళ తప్పాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.