Hurricane Ida: జలదిగ్బంధంలో నగరం.. 'ఎగిరిపోయిన' ఇళ్లు

By

Published : Aug 31, 2021, 1:05 PM IST

thumbnail

అమెరికాలో ఇడా హరికేన్​ పెను బీభత్సం సృష్టించింది. మిస్సిసిపీ నది, పాంట్చర్​ట్రైన్​ సరస్సులు భారీ వర్షాల ధాటికి ఉప్పొంగాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెను గాలుల కారణంగా.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. జన జీవనం స్తంభించిపోయింది. లక్షలాది ఇళ్లకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.