చవితి నైవేద్యాలు: 'డ్రై ఫ్రూట్​ మోదక్​' చేసుకోండిలా!

By

Published : Sep 10, 2021, 11:11 AM IST

thumbnail

'మోదక్​'.. వినాయకుడికి ఎంతో ఇష్టమైన వంటకం. అందుకే ఈ పండక్కి ఏం చేసినా.. చేయకపోయినా వినాయక చతుర్థి రోజు.. మోదకాలు చేసి గణనాథుడికి ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిని వివిధ రకాలుగా చేస్తారు. అయితే పోషకాలతో పాటు ఎంతో రుచిని అందించే మోదకాలను డ్రై ఫ్రూట్స్​తో కూడా తయారు చేయవచ్చు. లంబోధరుడికి నైవేద్యంగా సమర్పించి.. అనుగ్రహం పొందవచ్చు. మరి ఈ వెరైటీ రెసిపీని చూసి తయారు చేసుకోండిలా..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.