Papagni Bridge drone video : కుప్పకూలిన పాపాగ్ని వంతెన డ్రోన్​ వీడియో..

By

Published : Nov 21, 2021, 3:00 PM IST

thumbnail

ఏపీలోని కడప (kadapa) జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కమలాపురంలో పాపాగ్ని నది(Papagni Bridge)పై ఉన్న వంతెన కూలింది(bridge collapsed). కమలాపురం, వల్లూరు మార్గ మధ్యలోని వంతెన అర్ధరాత్రి తర్వాత కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.