OCTOPUS MOCK DRILL: నాంపల్లి కోర్టులోకి ఆక్టోపస్​ దళాలు!

By

Published : Dec 25, 2021, 5:53 AM IST

thumbnail

OCTOPUS MOCK DRILL: ఇటీవల పంజాబ్​లోని లూథియానా కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనతో హైదరాబాద్​లో ఆక్టోబస్​ దళాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్​ నాంపల్లి కోర్టులో.. ఒకవేళ ఉగ్రవాదులు ప్రవేశించినా.. బాంబు పెట్టినా ఎలా వ్యవహరించాలనే దానిపై మాక్​డ్రిల్​ నిర్వహించాయి. ఆక్టోబస్​ దళాలు మాక్​డ్రిల్​ ఆకట్టుకుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.