car fire: అప్పుడే మరమ్మతులు చేయించిన కారులో ఒక్కసారిగా మంటలు

By

Published : Aug 21, 2021, 10:24 PM IST

thumbnail

వరంగల్ జిల్లా నల్లెబల్లి మండలం రుద్రగూడెం శివారులో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్​ అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో కారుపూర్తిగా దగ్ధమైంది. షార్ట్​ సర్య్యూట్​ కారణమని భావిస్తున్నారు. నర్సంపేటలోనే తన కారుకు మరమ్మతులు చేయించుకున్నానని.. స్వగ్రామమైన పత్తిపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని డ్రైవర్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.