ఎన్సీసీ పరేడ్‌కు ముఖ్య అతిథిగా మోదీ - ncc students contingent rally
🎬 Watch Now: Feature Video
నేడు దిల్లీలోని కరియప్ప స్టేడియంలో ఎన్సీసీ క్యాడెట్ల ప్రత్యేక పరేడ్ ఆకట్టుకుంది. ఈ పరేడ్‌కు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. ఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆర్మీ, నౌకా, వైమానిక విభాగాలకు చెందిన విద్యార్థులు ఆయా విన్యాసాలను ప్రదర్శించారు. పిలానీ విద్యార్థులు చేసిన బ్యాండ్ ప్రదర్శన ఆహుతులను అలరించింది.

Last Updated : February 28, 2020 at 6:59 AM IST