మేకకు దైవభక్తి.. దేవుడి సన్నిధిలో తలవంచి ప్రార్థనలు!.. వీడియో వైరల్

By

Published : Oct 9, 2022, 9:12 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​లో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. బాబా ఆనందేశ్వర్ ధామ్​ ఆలయంలో ఓ మేక దేవుడికి నమస్కరిస్తోంది. ఆలయ గర్భగుడి వద్ద మోకాళ్లపై నిల్చొని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు కనిపించింది. సాధారణ భక్తుడిలాగే ఈ మేక ఇలా చేయడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేక ఇంతకుముందు కూడా ఆలయం దగ్గర ఇలానే చేసిందని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు.. మేకలను దానం ఇస్తుంటారు.

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.