రోడ్డు దాటుతూ బైకర్​పై నుంచి జింక హైజంప్​.. ఒక్క కిక్​తో..

By

Published : May 12, 2022, 10:53 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

Deer viral video: రోడ్డుపై రయ్​ మంటూ దూసుకెళ్తున్న ద్విచక్రవాహనదారుడికి అనూహ్య సంఘటన ఎదురైంది. మధ్యప్రదేశ్​, బాలాఘాట్​లోని అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ బైకర్​పై నుంచి జంప్​ చేసింది ఓ జింక. పై నుంచి దూకుతూ ఒక్క కిక్​ ఇవ్వడం వల్ల వాహనదారుడు కింద పడిపోయాడు. అయితే, స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెనకాలే వస్తున్న మరో వాహనంలోని వ్యక్తులు ఈ దృశ్యాలను కెమెరాలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.