నగరంలో అనుపమ సందడి, చీరకట్టులో భలేగా ఉందిగా

By

Published : Oct 2, 2022, 10:35 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

Actress Anupama Parameshwaran in hyderabad తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్​ నగరంలో సందడి చేశారు. సోమాజిగూడలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ డైమండ్‌ షోరూమ్‌ను ప్రారంభించిన ఆమె.. విభిన్న రకాలైన డైమండ్‌ అభరణాలను ప్రదర్శించారు. సాంప్రదాయ చీరకట్టులో అభిమానులను పలకరిస్తూ వారితో ముచ్చటించారు. అనంతరం తన నూతన సినిమా విశేషాలు వారితో పంచుకున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.