అమ్మో.. ఒకే ఇంట్లో 90 కోబ్రాల మకాం!

By

Published : May 11, 2022, 10:56 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​ అంబేడ్కర్​ నగర్​ జిల్లాలో ఒకేచోట భారీగా పాములు కనిపించటం కలకలం సృష్టించింది. మదువానా గ్రామంలోని ఓ ఇంట్లో పాత కుండలో పాములు బయటపడ్డాయి. కోబ్రా జాతికి చెందిన పాములు 90 వరకు ఉంటాయని కుటుంబ సభ్యులు తెలిపారు. విష సర్పాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.