బరువు తగ్గాలా? దాల్చిన చెక్కతో ఈ 'టీ' ట్రై చేయండి!

By

Published : Jul 12, 2022, 3:51 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

thumbnail

Cinnamon tea recipe for weight loss: సినమన్​ టీతో ఆరోగ్యపరంగా అనేక లాభాలు ఉంటాయి. బరువు తగ్గడంలో సాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది. పీరియడ్స్​ సమయంలో నొప్పుల నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఇవే కాక మరెన్నో ప్రయోజనాలు ఉన్న సినమన్ టీని ఎలా చేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి.

Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.