విద్యుత్ వెలుగుల్లో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం

author img

By

Published : Jan 16, 2020, 10:08 AM IST

sri kothakonda veerabadhra swamy bramhostavam

కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విద్యుత్ వెలుగుల్లో విరాజిల్లుతోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా భీమాదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని, ఆలయ ప్రవేశ ద్వారాలను విద్యుద్దీపాలతో చక్కగా అలంకరించారు.

విద్యుత్ వెలుగుల్లో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం
స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎడ్లబండ్లలో వచ్చే వారు బండ్లను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించి ఆలయం చుట్టూ తిప్పుతున్నారు. ఈనెల 18వ తేదీన అగ్నిగుండాల ప్రవేశంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Intro:TG_KRN_101_16_KOTHAKONDA_VIDYUTH DEEPALA_ALNKARANA_AV_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-----------------------------------------------------------వరంగల్ అర్బన్ జిల్లా భీమాదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని ఆలయ ప్రవేశ ద్వారాలను విద్యుద్దీపాలతో చూడచక్కగా అలంకరించారు.కొత్తకొండ విద్యుత్ దీపాల వెలుగుల్లో విరాజిల్లుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి గ్రామాల నుండి ఎడ్లబండ్లలో వచ్చే భక్తులు బండ్లను ఎడ్లను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించి ఆలయం చుట్టూ తిప్పుతున్నారు. వేలకొలదీ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈనెల 18వ తేదీన ఉదయం అగ్నిగుండాల ప్రవేశంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.Body:శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలుConclusion:విద్యుత్ దీపాలతో విరాజిల్లుతున్న కొత్తకొండ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.