KCR Wanaparthy Tour Live Updates: జిల్లాల్లో ఎవరూ ఊహించని అభివృద్ధి జరుగుతోంది: సీఎం కేసీఆర్‌

author img

By

Published : Mar 8, 2022, 12:45 PM IST

Updated : Mar 8, 2022, 2:49 PM IST

KCR Wanaparthy Tour Live Updates

14:45 March 08

జిల్లాల్లో ఎవరూ ఊహించని అభివృద్ధి జరుగుతోంది: సీఎం కేసీఆర్‌

  • జిల్లాల్లో ఎవరూ ఊహించని అభివృద్ధి జరుగుతోంది: సీఎం కేసీఆర్‌
  • నా రాష్ట్రం, నా జిల్లా అనే తపన ఉంటే సత్ఫలితాలు: సీఎం
  • వనపర్తి మున్సిపాలిటీకి రూ.కోటి ప్రకటిస్తున్నా: సీఎం
  • ఇతర మున్సిపాలిటీకి రూ.50 లక్షలు చొప్పున నిధులు: సీఎం
  • వనపర్తి జిల్లాలోని గ్రామాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు: సీఎం
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు మాయమైంది: సీఎం కేసీఆర్‌
  • మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్‌

14:09 March 08

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందాలనేది లక్ష్యం: సీఎం

  • వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • చిట్యాల మార్కెట్‌ యార్డును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • వనపర్తి జడ్పీ పాఠశాలలో 'మన ఊరు-మన బడి' పైలాన్‌ ఆవిష్కరణ
  • వనపర్తిలో తెరాస కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • వనపర్తి నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • 'మన ఊరు మన బడి' వనపర్తి నుంచి ప్రారంభించడం జిల్లాకు గౌరవం: సీఎం
  • ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం: సీఎం
  • ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తాం: సీఎం
  • మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పైకి వచ్చాం: సీఎం
  • ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందాలనేది లక్ష్యం: సీఎం
  • మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ హాజరు
  • కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, జిల్లా ఎమ్మెల్యేలు

13:03 March 08

చిట్యాల మార్కెట్‌ యార్డును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

  • వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • చిట్యాల మార్కెట్‌ యార్డును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • వనపర్తి జడ్పీ పాఠశాలలో 'మన ఊరు-మన బడి' పైలాన్‌ ఆవిష్కరణ

12:05 March 08

వనపర్తిలో సీఎం కేసీఆర్ పర్యటన

  • వనపర్తి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • చిట్యాలలో మార్కెట్‌ యార్డును ప్రారంభించనున్న సీఎం
  • వనపర్తి జడ్పీ పాఠశాలలో 'మన ఊరు-మన బడి' పైలాన్‌ ఆవిష్కరణ
  • వనపర్తిలో సమీకృత కలెక్టరేట్ భవనం, తెరాస కార్యాలయం ప్రారంభోత్సవం
  • ప్రభుత్వ వైద్యకళాశాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్‌
  • శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌
Last Updated :Mar 8, 2022, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.