కాకతీయ కాలువలోకి దూసుకెళ్లిన కారు..
Published on: Jan 4, 2022, 9:20 PM IST |
Updated on: Jan 4, 2022, 10:48 PM IST
Updated on: Jan 4, 2022, 10:48 PM IST

కాకతీయ కాలువలోకి దూసుకెళ్లిన కారు..
Published on: Jan 4, 2022, 9:20 PM IST |
Updated on: Jan 4, 2022, 10:48 PM IST
Updated on: Jan 4, 2022, 10:48 PM IST
21:19 January 04
కాకతీయ కాలువలోకి దూసుకెళ్లిన కారు..
జగిత్యాల జిల్లా కాకతీయ కాలువ వద్ద రైలింగ్ విరిగింది. కారు దూసుకెళ్లి రెయిలింగ్ విరిగిందని భావించిన స్థానికులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. మెట్‌పల్లి మండలం వెల్లుల్ల శివారులో ఈ ఘటన జరిగింది. స్పందించిన అధికారులు ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి దిగువ మానేరుకు నీటి సరఫరా నిలిపివేశారు. రేపు ఉదయానికి నీటి ఉద్ధృతి తగ్గాక గాలింపు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీచూడండి: బావిలోకి దూసుకెళ్లిన కారు : తల్లీకుమారుడితో పాటు గజఈతగాడు మృతి

Loading...