ind vs aus t20 match: ఉప్పల్ స్టేడియం ప్రస్తుతం ఎలా ఉందో చూడండి!
Published: Sep 23, 2022, 5:40 PM
Follow Us 


ind vs aus t20 match: ఉప్పల్ స్టేడియం ప్రస్తుతం ఎలా ఉందో చూడండి!
Published: Sep 23, 2022, 5:40 PM
Follow Us 

ind vs aus t20 match: ఈనెల 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు.
ind vs aus t20 match: భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. దీనికి సంబంధించి గురువారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు..
ind vs aus t20 match: ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం ఎలా ఉందో చూడండి!
ఇవీ చూడండి:

Loading...