యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు
Published on: Mar 29, 2022, 8:14 AM IST |
Updated on: Mar 29, 2022, 8:44 AM IST
Updated on: Mar 29, 2022, 8:44 AM IST

యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు
Published on: Mar 29, 2022, 8:14 AM IST |
Updated on: Mar 29, 2022, 8:44 AM IST
Updated on: Mar 29, 2022, 8:44 AM IST
08:12 March 29
Lepakshi Temple: అరుదైన గుర్తింపు దిశగా లేపాక్షి ఆలయం
Lepakshi Temple: ప్రపంచంలోని చారిత్రక కట్టడాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చే యునెస్కో... ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చింది. భారత్ నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా దానిలో ఏపీ నుంచి అనంతపురానికి చెందిన లేపాక్షి ఆలయం ఉండటం విశేషం. మరో 6 నెలల్లో వారసత్వ కట్టడాలపై యునెస్కో తుది జాబితా విడుదల చేయనుంది. శిల్ప సంపదకు నెలవైన లేపాక్షి... వారసత్వ కట్టడాల జాబితాలో తాత్కాలిక గుర్తింపు దక్కడంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Loading...