సికింద్రాబాద్ అగ్నిప్రమాదం... ఎట్టకేలకు శాంతించిన మంటలు
Published on: Jan 19, 2023, 3:54 PM IST |
Updated on: Jan 19, 2023, 6:57 PM IST

18:55 January 19
మంటలు అదుపులోకి వచ్చాయి: అగ్నిమాపకశాఖ ప్రాంతీయ అధికారి పాపయ్య
- మంటలు అదుపులోకి వచ్చాయి: అగ్నిమాపకశాఖ ప్రాంతీయ అధికారి పాపయ్య
- మంటలు ఆర్పేందుకు 22 ఫైరింజన్లు ఉపయోగించాం: పాపయ్య
- 22 ఫైరింజన్లు వాడటం హైదరాబాద్ చరిత్రలో ఇదే ప్రథమం: పాపయ్య
- రెస్క్యూ ఆపరేషన్‌లో 90 మంది సిబ్బంది పాల్గొన్నారు: పాపయ్య
18:40 January 19
సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో అదుపులోకి వచ్చిన మంటలు
- సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో అదుపులోకి వచ్చిన మంటలు
- ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో చెలరేగిన మంటలు
- భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన సిబ్బంది
- ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేసిన సిబ్బంది
- అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసిన రాంగోపాల్‌పేట పోలీసులు
18:13 January 19
- సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
- ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో చెలరేగిన మంటలు
- భవనం మొదటి, రెండు, మూడో అంతస్తుల్లో మంటలు
- భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన సిబ్బంది
- ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- రసాయనాలతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- ఆరు గంటలుగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్న సిబ్బంది
- తీవ్రమైన పొగ వల్ల అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది
- అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బందిని ఆస్పత్రికి తరలింపు
- భవనం లోపల నుంచి వినిపించిన పేలుడు శబ్ధాలు
- చుట్టుపక్కల ఇళ్ల నుంచి గ్యాస్ సిలిండర్లను తరలించిన పోలీసులు
- చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా అలముకున్న పొగలు
- సికింద్రాబాద్: పరిసర ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేసిన అధికారులు
- సమీపంలోని కాచీబౌలి కాలనీని ఖాళీ చేయించిన పోలీసులు
- భవనం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు
- సహాయచర్యలు పర్యవేక్షిస్తున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు
- అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసిన రాంగోపాల్‌పేట పోలీసులు
17:18 January 19
మంటలు మరో గంటలో అదుపులోకి వస్తాయి: మహమూద్ అలీ
- అగ్నిప్రమాదంలో ఎవరూ చనిపోలేదు: తెలంగాణ హోంమంత్రి
- ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియట్లేదు: తెలంగాణ హోంమంత్రి
- ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాల వల్లే మంటలు: మహమూద్ అలీ
- 80 శాతం మంటలు తగ్గుముఖం పట్టాయి: మహమూద్ అలీ
- మంటలు మరో గంటలో అదుపులోకి వస్తాయి: మహమూద్ అలీ
- మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు: మహమూద్ అలీ
- మంటలు తగ్గిన తర్వాత ఘటనపై విచారణ జరిపిస్తాం: మహమూద్ అలీ
- భవిష్యత్తులో ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం: మహమూద్ అలీ
17:17 January 19
- ఘటనాస్థలికి చేరుకున్న హోంమంత్రి మహమూద్ అలీ
- పరిస్థితిని సమీక్షిస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ
- ప్రమాద వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్న మహమూద్ అలీ
- మంటలార్పేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు: మహమూద్ అలీ
16:59 January 19
ఘటనాస్థలికి చేరుకున్న హోంమంత్రి మహమూద్ అలీ
- ఘటనాస్థలికి చేరుకున్న హోంమంత్రి మహమూద్ అలీ
- పరిస్థితిని సమీక్షిస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ
16:54 January 19
భవనం ఏక్షణమైనా కూలవచ్చు: ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్
- సికింద్రాబాద్: భవనం ఏక్షణమైనా కూలవచ్చు: ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్
- భవనం కూలినా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: విశ్వజిత్
- అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్
16:40 January 19
ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో ఎగసిపడుతున్న మంటలు
- సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
- ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో ఎగసిపడుతున్న మంటలు
- భవనం నలువైపుల నుంచి ఎగసిపడుతున్న మంటలు
- ఇప్పటివరకూ భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన సిబ్బంది
- భవనంలో ఇంకా ఎవరూ లేరని నిర్ధరణకు వచ్చిన పోలీసులు
- భవనం మూడు వైపుల నుంచి ఫైరింజన్లు మోహరించిన సిబ్బంది
- 20 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- ఎగసిపడుతున్న మంటలతో కష్టంగా మారిన రెస్క్యూ ఆపరేషన్
- తీవ్రమైన పొగ వల్ల అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది
- అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బందిని ఆస్పత్రికి తరలింపు
- భవనంలో ఇంకా ఎవరూ లేరని నిర్ధరణకు వచ్చిన పోలీసులు
- భవనం మూడు వైపుల నుంచి ఫైరింజన్లు మోహరించిన సిబ్బంది
- రసాయనాలతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది
- ఎగసిపడుతున్న మంటలతో కష్టంగా మారిన రెస్క్యూ ఆపరేషన్
- పరిసర ప్రాంతాల్లో విద్యుత్ నిలిపేవేసిన అధికారులు
- భవనం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు
- సహాయచర్యలు పర్యవేక్షిస్తున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు
- అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసిన రాంగోపాల్‌పేట పోలీసులు
- ఘటనాస్థలి వద్ద 5 అంబులెన్సులు సిద్ధంగా ఉంచిన అధికారులు
16:18 January 19
- సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
- ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో ఎగసిపడుతున్న మంటలు
- ఇప్పటివరకూ భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన సిబ్బంది
- భవనంలో ఇంకా ఎవరూ లేరని నిర్ధరణకు వచ్చిన పోలీసులు
- భవనం మూడు వైపుల నుంచి ఫైరింజన్లు మోహరించిన సిబ్బంది
- 12 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- ఎగసిపడుతున్న మంటలతో కష్టంగా మారిన రెస్క్యూ ఆపరేషన్
- తీవ్రమైన పొగ వల్ల అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది
- అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బందిని ఆస్పత్రికి తరలింపు
- ఘటనాస్థలి వద్ద 5 అంబులెన్సులు సిద్ధంగా ఉంచిన అధికారులు
16:04 January 19
- సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
- ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో ఎగసిపడుతున్న మంటలు
- ఇప్పటివరకూ భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన సిబ్బంది
- 12 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- తీవ్రమైన పొగ వల్ల అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది
- అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బందిని ఆస్పత్రికి తరలింపు
- ఘటనాస్థలి వద్ద 5 అంబులెన్సులు సిద్ధంగా ఉంచిన అధికారులు
15:44 January 19
డెక్కన్ స్పోర్ట్స్ దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు
- సికింద్రాబాద్: డెక్కన్ స్పోర్ట్స్ దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు
- భవనం లోపల నుంచి వినిపిస్తున్న పేలుడు శబ్ధాలు
- మంటల ధాటికి భవనం కూలిపోతుందని భయపడుతున్న స్థానికులు
- సికింద్రాబాద్: మరో 4 భవనాలకు వ్యాపించిన మంటలు
- పది ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- 5 గంటలుగా సిబ్బంది శ్రమిస్తున్నా అదుపులోకి రాని మంటలు
- భవనం, చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా అలముకున్న పొగలు
- ఇప్పటి వరకూ భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన సిబ్బంది
- భవనంలో మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు
- భవనం కూలిపోవచ్చని భయపడుతున్న స్థానికులు
- మంటలు, తీవ్రమైన పొగ వల్ల సహాయచర్యలకు విఘాతం
- తీవ్రమైన పొగ వల్ల అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది
- అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బందిని ఆస్పత్రికి తరలింపు
- భవనం రెండో అంతస్తులో ఎగసిపడుతున్న అగ్నికీలలు
- భవనం పక్కనున్న కాచీబౌలి కాలనీని ఖాళీ చేయిస్తున్న పోలీసులు
- చుట్టుపక్కల ఇళ్ల నుంచి గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న పోలీసులు
- పొగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న చిన్నారులు, వృద్ధులు
- సికింద్రాబాద్: మినిస్టర్రోడ్లో వాహనాల రాకపోకలు నిలిపివేత

Loading...